రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు మింగేసిన ప్రభుత్వ సిబ్బంది…
రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు .. విచారించి న్యాయం చేస్తామన్న కర్నూలు RDO సందీప్ కుమార్ .. ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి జి. విజయ్ కుమార్,