V POWER NEWS : 2025 – 26 ఆర్థిక సంవత్సరానికిగాను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉందని, అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య.