V POWER NEWS : కర్నూలు జిల్లా మంత్రాలయంలో కేంద్ర భారీ పరిaశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నలను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. రాఘవేంద్ర స్వామి గురు వైభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రులను పధ్బనాబం అతిథి గృహంలో విరి విరిగా కలిసిన ఎం.పి వారికి, శాలువాలతో సత్కరించి పూల మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రులను కోరారు..