స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ ఆదేశాల మేరకు ఈసీ సమావేశంలో వన్ స్టాప్ సెంటర్ సేవలపై అవగాహన సదస్సు
V POWER NEWS :కర్నూలు జిల్లాలోని..స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ ఆదేశాల మేరకు జిల్లా మహిళ సమైక్య ఈసీ సమావేశంలో శక్తి మిషన్ కింద పనిచేసే వన్ స్టాప్ సెంటర్ సర్వీసెస్ ప్రీమారిటల్ కౌన్సెలింగ్, మిషన్ వాత్సవం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది వి. విజయ కుమారి, యం.సునీత మరియు తదితరులు పాల్గొన్నారు.