సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద ప్రజలకు లబ్ధి – ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి.

సయ్యద్ ఖాన్ సర్జరీ కి 3 లక్షల 65 వేల రూపాయల చెక్కును అందచేసినా ఎమ్మెల్యే

 ఆదోని  ఎమ్మెల్యే  పార్థసారథి  మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు బాగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అనంతరం గురువారం ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే డా.పీవీ పార్థసారథి దరఖాస్తుదారులకు అందజేశారు.కూటమి ప్రభుత్వము అనారోగ్య తో బాధపడి, హాస్పటల్ లో ఎక్కువ ఖర్చు పెట్టిన వారికి సీఎంరిలీఫ్ ఫండ్ ఉపయోగపడు తుందనీ తెలిపారు. పింజరి కాలనీకి సంబంధించి సయ్యద్ ఖాన్ కి సర్జరీ నిమిత్తం ముందుగా 3 లక్షల 65 వేల రూపాయల చెక్కును అందజేసమాని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వము ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!