V POWER NEWS … ATMAKUR : ఆత్మకూరు పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయుడు జోసఫ్ చంద్రశేఖర్ కు కాలు చిటికెన వేలు విరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే మంగళవారం జోసఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం కొనసాగడంతో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నాయకులు మౌలాలి హాస్పిటల్ వెళ్లి ఆత్మకూరు ప్రజాశక్తి విలేఖరి జోసెఫ్ చంద్రశేఖర్ ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు