మర్యాద పూర్వకంగా కలిసినా మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య , అడివప్ప గౌడ్ మరియు పట్టాభి…
V POWER NEWS : కౌతాళం నూతన ఇన్చార్జి ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన సత్యాన్న గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు.అటు ప్రభుత్వం ఇటు ప్రజలతో మమేకమై పనిచేయ్యాలని, రిటైర్డ్ అయిన సుబ్బరాజు వారిలా పనిచేసి మండల అభివృద్ధికి కృషి చెయ్యాలని సూచించారు. అన్ని అనుబంధ అధికారులతో సమన్వయం చేసుకొని స్నేహపూర్వకమైన సేవ అందించాలని,మండలానికి అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజల మన్నలు పొంది,ఉన్నత అధికారుల చేత ప్రశంసలు పొందాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమాములో కూటమి పార్టీ నాయకులు రామాలింగ , చంద్రన్న ,మారెప్ప,లక్కే గోవిందు, కురువ నాగేష్,రంగస్వామి,మాకన్నా,శివ చూడి,అమ్ము వలీమహాదేవ,శ్రీరామ్ మొదలగు వారు పాల్గొనడం జరిగినది.