
V POWER NEWS KURNOOL కర్నూల్ నగరంలోని దేవ నగర్ గుడ్ షెఫర్డ్ స్కూలు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక, నవంబర్ నెలలో 7 తేదీ నుండి 9వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ లో జరగబోయే జాతీయస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు సురేష్, మధుసూదన్ ఎంపిక అవడం గర్వించదగ్గ విషయమని పాఠశాల కరస్పాండెంట్ మిన్నళ్ల తెలిపారు సెప్టెంబర్ 24 ,25వ తేదీలలో కర్నూల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవ్వడం జరిగింది. మా పాఠశాల యందు చదువుతోపాటు క్రీడలలో కూడా విద్యార్థినీ విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దు తున్నామని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోట 4% పర్సెంట్ ఉన్నందున రాష్ట్రస్థాయికర్నూల్ నగరంలోని దేవ నగర్ గుడ్ షెఫర్డ్ స్కూలు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక, నవంబర్ నెలలో 7 తేదీ నుండి 9వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ లో జరగబోయే జాతీయస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు సురేష్, మధుసూదన్ ఎంపిక అవడం గర్వించదగ్గ విషయమని పాఠశాల కరస్పాండెంట్ మిన్నళ్ల తెలిపారు సెప్టెంబర్ 24 ,25వ తేదీలలో కర్నూల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవ్వడం జరిగింది. మా పాఠశాల యందు చదువుతోపాటు క్రీడలలో కూడా విద్యార్థినీ విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దు తున్నామని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోట 4% పర్సెంట్ ఉన్నందున రాష్ట్రస్థాయి ,జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మెహరున్నీస,వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మెహరున్నీసా, వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు


