• గత వారం రోజుల నుండి జిల్లాలో కొనసాగుతోన్న పోలీసుల చర్యలు. … డ్రంకన్ డ్రైవ్ కింద 316 కేసులు నమోదు చేసిన పోలీసులు. …ఓపెన్ డ్రింకింగ్ పై 659 కేసులు. .. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు
విజిబుల్ పోలీసింగ్ పెంచడం…రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.
