కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నార కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

V POWER NEWS: కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి ఉరుసులో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎంపీ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు..అంతకముందు దర్గాకు చేరుకున్న ఎంపీ కి దర్గా నిర్వహకులు ఘనంగా స్వాగతం పలికారు..ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు మొహమ్మద్ రఫీ, దర్గా నిర్వాహకులు షబ్బీర్, షహీన్, మున్నా, ఖాదర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు..కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి ఉరుసులో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎంపీ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు..అంతకముందు దర్గాకు చేరుకున్న ఎంపీ కి దర్గా నిర్వహకులు ఘనంగా స్వాగతం పలికారు..ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు మొహమ్మద్ రఫీ, దర్గా నిర్వాహకులు షబ్బీర్, షహీన్, మున్నా, ఖాదర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు..