V POWER NEWS : కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమశాఖ, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని గ పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు.అదేవిదంగా వన్ స్టాప్ సెంటర్ సేవలు, యువ సకి పీర్ గ్రూప్ లీడర్స్ యొక్క భాద్యతలనుతెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టిశ్రీరాములు స్మారక పాఠశాల బండిమిట్ట ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పి.ఎఫ్.ఓ.శ్రీనివాసులు,కేస్ వర్కర్ విజయకుమారి, పారామెడికల్ రేష్మా పాల్గొన్నారు