V POWER NEWS :కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ ఆధ్వర్యంలో లో డిడబ్ల్యూ సీడబ్ల్యూ భాగమైన వన్ స్టాప్ సెంటర్ ద్వారా 10రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా 7వ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విద్యార్థులకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఐ. విజయకుమారి, ఏఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.