సీఎం రిలీఫ్ ఫండ్ … కష్టాల్లో ఉన్న ప్రజలకు కొండంత అండగా నిలుస్తోంది  : నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్దిదారులకు రూ. 609,644 /- లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య . ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని, ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 
 
సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారుల వివరాలు : వీపనగండ్ల గ్రామం:- (1) జి వెంకటేశ్వర్ రెడ్డి, 86,870/-రూపాయలు, మిడుతూరు గ్రామం:-  (2) కె సత్యనారాయణ 48,333/- రూపాయలు (3) విద్యపోగు రవి  36,337/- రూపాయలు మరియు (4) కటకం సత్యనారాయణ గారికి 1,40000/- రూపాయలు సున్నం పల్లె గ్రామం:- (5) కమతం వెంకటేశ్వరమ్మ గారికి 44,223/-రూపాయలు, తలముడిపి గ్రామం:- (6) కె పెద్ద తిరుపతి  98,470/- రూపాయలు, రోల్లపాడు గ్రామం:- (7) ఉప్పరి బాల గుర్రప్ప కి 30,756/- రూపాయలు, చెరుకు చెర్ల గ్రామం:- (8) గద్దల మణెమ్మ కి 1,24,655/- రూపాయలు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను, గ్రామాలలో ఉన్న లబ్ధిదారులకు ఇంటి దగ్గరికే వెళ్లి పంపిణీ చేసిన. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య . 

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, వంగాల శివరామరెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, వడ్డే జయరాముడు, స్వామి రెడ్డి, నాగేంద్ర, సర్వోత్తమ్ రెడ్డి, పల్చని మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!