V POWER NEWS : – రాఖీ పౌర్ణమి పురష్కరించుకొని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రాఖీ కట్టారు ఢిల్లీలోని పార్లమెంటు లో శుక్రవారం ఎంపీ నాగరాజు కు ఆమె రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా దేవుడి ఆశీస్సులతో శబరి ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని నాగరాజు ఆకాంక్షించారు.