కూటమి ప్రభుత్వం విద్య అబివృద్దికి పెద్దపీట వేస్తోంది.. ఆలూరు టీడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్
V POWER NEWS : కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గంమునకు సోమవారం నాడు ప్రత్యేక అధికారిగా నియామకం అయిన అజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పాఠశాలల విలీనం జీవో ను అందజేశారు. మంత్రి నార లోకేష్ అసెంబ్లీ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించడం హర్షణీయమన్నారు. విద్య వ్యవస్థను గత వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం విద్య అబివృద్దికి పెద్ద పీట వేస్తుడన్నారు..తల్లికి వందనం కూడా ప్రతి విద్యార్థికి అందిస్తామని సిఎం ప్రకటించి బడ్జెట్ కూడా కేటాయించారన్నారు. ఆయన వెంట ఆలూరు ఎంఈఓ- 2 చిరంజీవి రెడ్డి, విద్య శాఖ అధికార్లు అన్నారు.