వాటర్ షెడ్ అధికారితో వాగ్వాదం చేస్తున్న సర్పంచ్.
సర్పంచి తీర్మానం లేకుండా పనులు ఎలా చేస్తారని యాపదిన్నె గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి ఆగ్రహ వ్యక్తంం చేశారు. మంగళవారం ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి వాటర్ షెడ్ అధికారిని విజేతమ్మ తో వాగ్వాదం దిగారు. తెలుగుదేశం పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేసామని ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ప్రాధాన్యత పెరుగుతుంది అనుకుంటే వాటికి విరుద్ధంగా నడుస్తుందని ఆయన వాపోయారు. అధికారులు ఒక ఒక వర్గానికి కొమ్ముకోయడం సరికాదన్నారుు. తమకు జరుగుతున్న అన్యాయంతమకు జరుగుతున్న అన్యాయం పై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.