రవీంద్ర ఇంగ్లీష్ మీడియo స్కూల్ విద్యార్థులకు మరియు సిబ్బందికి అవగాహన
V POWER NEWS KURNOOL TOWN : కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి పి విజయ గారి ఆధ్వర్యంలో 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో మిషన్ శక్తి లో భాగమైన బేటి బచావో బేటి పడావో అనే అంశం పైన రవీంద్ర ఇంగ్లీష్ మీడియo స్కూల్ విద్యార్థులకు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది ఐ విజయ కుమారి వి జోష్ణ కిస్ వర్కర్స్ ఆర్ మౌన wwps,లక్ష్మి ANM పాల్గొన్నారు.